Chirakala Snehithuda |చిరకాల స్నేహితుడా

చిరకాల స్నేహితుడా – నా హృదయాన సన్నిహితుడా (2)
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)

  1. బంధువులు వెలివేసిన – వెలివేయని స్నేహం
    లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం            “చిరకాల”
  2. కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
    నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం     “చిరకాల”
  3. నిజమైనది, విడువనిధి – ప్రేమించు నీ స్నేహం
    కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం “చిరకాల”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.