Devudu Mana Pakshamuna|దేవుడు మాపక్షమున ఉండగా
దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము “2”
యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే
విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే ” దేవుడు “
- మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే
ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును”2″
తనదగు ప్రజగా మము రూపించి – నిరతము మాపై కృపచూపించి
తన మహిమకై మము పంపించి – ప్రభావమును కనబరుచును ” యుద్ధం” - మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం
భలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము “2”
దేవుని చేసుర క్రియలు చేసి – భూమిని తల క్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి – ప్రభు ద్వజము స్తాపింతుము “యుద్ధం “