Devuni Varasulam |దేవుని వారసులం

దేవుని వారసులం – ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం – యేసుని దాసులము
నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము

  1. దారుణ హింస లలో – దేవుని దూతలుగా
    ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
    మారని ప్రేమ సమర్పణతో – సర్వత్ర యేసుని కీర్తింతుము
  2. పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
    పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
    ధరణిలో ప్రభువును జూపుటకై – సర్వాంగ హోమము జేయుదము
  3. అనుదిన కూటములు – అందరి గృహములలో
    ఆనందముతోను – ఆరాధనలాయే
    వీనుల వినదగు పాటలతో – ధ్యానము చేయుచు మురియుదము

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.