Devuniki Sthotramu |దేవునికి స్తోత్రము గానము

దేవునికి స్తోత్రము గానము – చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము – చేయుటయే మంచిది

  1. యెరుషలేము యెహోవాయే – కట్టుచున్న వాడనీ
    ఇశ్రాయేలీయులను – పోగు చేయు వాడని
  2. గుండె చెదరిన వారిని – బాగుచేయు వాడనీ
    వారి గాయము లన్నియు – కట్టుచున్న వాడని
  3. నక్షత్రముల సంఖ్యను – ఆయనే నియమించెను
    వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని
  4. ప్రభువు గొప్ప వాడును – అధిక శక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని
  5. దీనులకు అండాయనే – భక్తి హీనుల కూల్చును
    సితారతో దేవుని – స్తుతులతో కీర్తించుడి
  6. ఆయన ఆకాశము – మేఘములతో కప్పును
    భూమి కొరకు వర్షము – సిద్ధ పరచు వాడని
  7. పర్వతములో గడ్డిని – పశువులకు మొలిపించును
    అరచు పిల్ల కాకులకును – ఆహారము తానీయును
  8. యెరుషలేము యెహోవను – సీయోనూ నీ దేవునీ
    కీర్తించుము కొని యాడుము – ఆనందించు వాడని

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.