Dina dinambu Yesuku |దినదినంబు యేసుకు

దినదినంబు యేసుకు – దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసుని – నామదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు – కనులెత్తి పాడుతా
ప్రభుని మాట నాదు భాట – విభుని తోనే సాగుతా                     “దిన”

  1. మారిపోయే లోకమందు – మనుష్యులెంతో మారినా
    మారునా ప్రభు యేసు ప్రేమ – ఆశతోడ చేరనా                “దిన”
  2. దైవ వాక్యం – జీవ వాక్యం దిన దినంబు చదువుతా
    ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా             “దిన”
  3. ఎన్నడు ఎడబాయడు నను – విడువడు ఏ మాత్రము
    ప్రభువే నాదు అభయము – భయపడను నేనేమాత్రము “దిన”
  4. పరిశుద్దముగా అనుకూలముగా – జీవయాగమై నిలిచెద
    సిలువ మోసి సేవ చేయ – యేసుతోనే కదులుతా            “దిన”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.