Dorakunu Samastamu |దొరకును సమస్తము

దొరకును సమస్తము యేసు పాదాల చెంత

వెదకిన దొరుకును యేసు పాదాల చెంత /2/

యేసయ్యా.. యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా

యేసయ్యా… యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా            /దొరకును/

1.మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి

కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి/2/

పాదాలను ముద్దు పెట్టుకొని – పూసెను విలువైన అత్తరు /2/

చేసెను శ్రేష్టారాధన – దొరికెను పాప క్షమాపణ /2                     /దొరకును/

2.యాయీరు అను అధికారి యేసు పాదాలను

బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి /2/

చిన్నదాన లెమ్మని చెప్పి – బ్రతికించెను యేసు దేవుడు /2/

కలిగెను మహదానందం – దొరికెను రక్షణ భాగ్యము /2             /దొరకును/

3.పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి

పాదాలపై పడెను పరవశుడై యుండెను /2/

పరలోక దర్శనం – చూచెను తానే స్వయముగా /2/ 

దొరికెను ప్రభు ముఖ దర్శనం – దొరికెను ఇల మహా భాగ్యం/2/దొరకును/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.