Geetham Geetham Jaya Jaya |గీతం గీతం జయ జయ గీతం

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము

  1. చూడు సమాధిని మూసినరాయి – దొరలుచు పొరలిడెను
    అందు వేసిన ముద్ర కావలి నిల్చెన- దైవ సుతుని ముందు              “గీతం”
  2. వలదు వలదు ఏడవ వలదు – పరుగిడి ప్రకటించుడి
    తాను చెప్పిన విధమున తిరిగి లేచెను – వెళ్ళుడి గలిలయకు           “గీతం”
  3. అన్న కయప వారల సభయును అదురుచు పరుగిడిరి
    అందు దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి       “గీతం”
  4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయ వీరుడు రాగా
    మీ మేళ తాల బూర వాద్యముల్ – లెత్తి ధ్వనించుడి                            “గీతం”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.