Halleluya Stuthi mahima |హల్లెలుయ – స్తుతి మహిమ
హల్లెలుయ – స్తుతి మహిమ
ఎల్లప్పుడు – దేవునికిచ్చెదము
ఆ హల్లెలుయ .. హల్లెలుయ ..హల్లెలుయ
- అల సైన్యములకు – అధిపతియైన – ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను – దాటించిన ఆ యెహోవానుస్తుతించెదము - ఆకాశము నుండి – మన్నాను పంపిన దేవుని – స్తుతించెదము
బండ నుండి మధుర – జలమును పంపిన ఆ యెహోవాను – స్తుతించెదము - పరలోకము నుండి – ధరకేతెంచిన – దేవుని స్తుతించెదము
నశించిన దానిని – వెదకి రక్షించిన ఆ యేసుని – స్తుతించెదము