Idi Kothaku Samayam |ఇది కోతకు సమయం
ఇది కోతకు సమయం – పని వారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా పంటను కోయుదమా “ఇదికోతకు”
- కోతెంతో విస్తారమాయెను కోతకు పనివారు కొదువాయెనే
ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే (2) “ఇదికోతకు” - సంఘమా మౌనము ధాల్చకుమా – కోసేటి పనిలోన పాల్గోందుమా
యజమాని నిదులన్ని నీకేగదా (2) “ఇదికోతకు” - శ్రమలేని ఫలితంబు నీకియ్యగా – వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్ధ ఫలములను భుజియింపవా (నిత్య ) (2) “ఇదికోతకు”