Idigo Devaa Naa Jeevitham |ఇదిగో దేవా నా జీవితం

ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం శరణం ……….నీ చరణం……….. “ఇదిగో”
  1. పలుమార్లు వైదొలిగినాను – పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపునకు – తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో – నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా – ఈ నా శేషజీవితం – 2
  2. నీ పాదములచెంత చేరి – నీ చిత్తంబు నే నెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి – ప్రార్ధించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియ – సుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీసాక్షిగా – ప్రభువా నన్నుండనిమ్ము – 2
  3. విస్తార పంట పొలము నుండి- కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు – కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైన నిన్ను – ఘనపరచ బ్రతుకు నిమ్మయ నశియించు ఆత్మలన్‌ నీ – దరి చేర్చ కృపనిమ్మయ – 2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.