Irukulo Vishalatha |ఇరుకులో విశాలత కలుగజేసి నావు

ఇరుకులో విశాలత కలుగజేసి నావు – ఎన్నెన్నో మేళ్ళతో నన్ను నింపినావు “2”
ఎన్నతరమే ప్రేమా వర్ణింపతరమే నీప్రేమా “2” ” ఇరుకులో”

  1. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు – పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు “2”
    నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా- నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు”2″
  2. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను – నీ సేవలో జీవింపచేసినావు నన్నూ “2″
    బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే – పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి “2”
  3. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు – చెవికి వినబడవు ఆశ్చర్యక్రియలు “2”
    నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా – శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి “2”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.