Jayamu neede jayamu neede |జయము నీదే, జయము నీదే
జయము నీదే, జయము నీదే – ఓ సేవకుడా (సోదరుడ)
భయములేదు, భయములేదు – ఓ..సైనికుడా – 2
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ -హల్లెలూయా…….
- యేసు క్రీస్తు నీతో ఉండి – చేయి పట్టి నడపగా
భయమేంటి?- నీకు భయమేంటి? – 2 “జయము” - రాజులే అయిన – అధికారులే అయిన
భయమేంటి ?- నీకు భయమేంటి? – 2 “జయము” - ముందు సముద్రమే ఉన్న – వెనుక శత్రువే తరిమిన
భయమేంటి – నీకు భయమేంటి? – 2 “జయము” - తుఫానులెన్ని ఎదురైనా – సుడిగాలులెదురైన
భయమేంటి ?- నీకు భయమేంటి? – 2 “జయము” - వేయిమంది పడిన – పది వేలమంది కూలిన
భయమేంటి ?- నీకు భయమేంటి? – 2 “జయము”