Jayasheeluda Ma yesayya |జయశీలుడా మా యేసయ్యా

జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా
జయమిచ్చు వాడా స్తోత్రముల్‌ నా ప్రాణప్రియుడా వందనం
ఆ…ఆ..ఆ…ఆ…హల్లెలుయా (2) ఆ………హల్లెలూయా

  1. బలమిచ్చు వాడా బలవంతుడా- శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా
    తృప్తినిచ్చు వాడా తనయులకు – ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా
    మాకై మరల రానుంటివా – యేసు (2)
  2. ఆదియు అంతము నీవేగా – ఆరాద్యుండవు నీవేగా
    అత్యున్నతుడా అతి ప్రియుడా – ఆత్మస్వరూపి ఆశ్రయుడా
    అనిశం నిన్నే కీర్తింతును – యేసు (2)
  3. నీవే దిక్కని నమ్మితిని – నిన్నే గురిగా ఎంచితిని
    నీవే మాకు తండ్రివి – నీకు సమస్తము సాద్యమే
    నీపై సర్వం మోపితిని – యేసు (2)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.