Jeevanadini |జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)
- శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)
- బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)
- ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)
- ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ https://youtu.be/RGT4mm3Pip8