Junte Thene Dharala kanna|జుంటె తేనె ధారలకన్న

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదా- యేసయ్యనే ఆరాధించెదా

  1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
    నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
    నన్నెంతగానో దీవించి – జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
  2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
    నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
    నన్నెంతగానో కరుణించి – పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే
  3. యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించె సువాసనగా నను మార్చె
    నన్నెంతగానో ప్రేమించి – విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.