Jyothirmayuda|జ్యోతిర్మయుడా – నా ప్రాణ ప్రియుడా

జ్యోతిర్మయుడా – నా ప్రాణ ప్రియుడా – స్తుతి మహిమలు నీకే …..
నా ఆత్మలో అనుక్షణం – నా అతిశయము నీవే
నా ఆనందము నీవే – నా ఆరాధన నీవే….. – 2                                  ” జ్యోతి”

  1. నా పరలోకపు తండ్రీ – వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షావల్లితో – నను అంటుకట్టి స్థిరపరిచావా        ” జ్యోతి”
  2. నా పరలోకపు తండ్రీ – నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా   ” జ్యోతి”
  3. నా తండ్రి కుమార – పరిశుద్ధాత్ముడా
    త్రీయేక దేవా – ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద  ” జ్యోతి”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.