Kalavantidi Nee Jeevitham |కలవంటిది నీజీవితం

కలవంటిది నీజీవితం – కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
బహు విలువైనది నీజీవితం – వ్యర్ధముచేయకుమా
యువకా వ్యర్ధము చేయకుమా – యువతీ వ్యర్ధము చేయకుమా
1 నిన్ను ఆకర్షించే ఈలోకము – కాటువేసే విషసర్పము
యువకా అది కాలు జారే స్థలము – ఉన్నావు పాపపు పడగనీడలో
నీ అంతము ఘోరనరకము – యువకా అదియే నిత్య మరణము
2 నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం – నూతనా సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును – ఆమోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువూ – నీవు నిత్యము ఆనందింతువు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.