Kreeste Sarvadikaari |క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి

యేసే సర్వాధిపతి 144:1,2,3,4,5,6,7,8


1.క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి
2.ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీ||
3.దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీ||
4.శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీ||
5.సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన ||క్రీ||
6.మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్
మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ||క్రీ||
7.పరమందు దివిజులైన ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీ||
8.ఈ నామమునకు మించు నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ||క్రీ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.