Maanavuda Karana Janmuda|మానవుడా కారణ జన్ముడా

మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది – 2
అర్ధం తెలియక నీవు – వ్యర్ధంగా బ్రతుకకు – 2
పరమార్ధమున్నదని – ప్రభుకొరకే బ్రతకమని – 2 || మానవుడా ||

  1. పువ్వులెందుకు? కాయలెందుకు ?
    ఋతువులెందుకు ? కాలాలెందుకు ?
    ఉన్నవన్ని నీకోసమేనని – నీవు దేవునికోసమేనని 2
    గమనించి తెలుసుకో – గ్రహియించి మసలుకో – 2
    నీ జన్మకు కారణముందీ – నీ జన్మకు కారణముందీ || మానవుడా ||
  2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు
    రాత్రులెందుకు? పగలు ఎందుకు? – 2
    రాత్రి పగలు దేవుడే చేసెనని – ఆదేవుని పని నీవు చేయాలని – 2
    ప్రభువును ప్రకటించి – పాపిని రక్షించి – 2
    పరలోకం చేర్చాలనీ – పరలోకం చేర్చాలనీ || మానవుడా ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.