Maarani Devudavu nevenayya |మారని దేవుడవు నీవేనయ్యా

మారని దేవుడవు నీవేనయ్యా – మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా -2

  1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
    నిలకడలేని నా బ్రతుకును మార్చితివే – 2
    మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
    మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా – 2 “మారని”
  2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
    నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే – 2
    నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ
    నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా – 2 “మరని”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.