Maayalokam Maayalokam |మాయాలోకం మాయాలోకం

మాయాలోకం మాయాలోకం
మారి పోకు నేస్తం – మారిపోకు నేస్తం “2”
రంగు రంగులు అవిచూపించునురా
కంటికింపుగా అవి కని పించునురా “2”

  1. అందమైనవి సౌధర్యమైనవి
    మోసకరమని బైబిలు చెప్పెను
    మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం “2”
    మాయాలోకం మాయాలోకం – మారిపోకు నేస్తం “2”
  2. పరలోకమనేది ప్రభువుండేది
    మాయలేనిది అది నిత్య రాజ్యము “2”
    పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం “2”
    మాయాలోకం మాయాలోకం – మారిపోకు నేస్తం “2”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.