Mahimagala Thandri |మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగావుంచాడు (2)
కాయవే తోట – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు “కాయవే”

  1. నీతి పూత జాతికాపు – ఆత్మశుద్ది ఫలములు
    నీ తండ్రి నిల్వచేయు – నిత్య జీవ నిదులు
    అనంతమైన ఆత్మ బందు – అమరసుఖ శాంతులు
    అనుకూల సమయిమిదే – పూయు పరమ పూతలు (2)      “కాయవే”
  2. అపవాది కంటబడి – కుంటుబడి పోకు
    కాపు పట్టి చేదు పండ్లు – గంపలుగా కాయకు
    వెర్రిగా చుక్కలంటి – ఎదిగి విర్రవీగకు
    అదిగో గొడ్డలి వేరున – పదును పెట్టియున్నది (2)             “కాయవే”
  3. ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
    ముదముతో పెంచాడు – మోడుబారిపోకు
    ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడిపోకు
    పండ్లుకోయువాడు వచ్చి – అగ్నివేసి పోతాడు                    “కాయవే”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.