Mahimonnathudu Mahimanvithudu |మహిమోన్నతుడు మహిమా న్వితుడు

మహిమోన్నతుడు – మహిమా న్వితుడు
మరణం గెల్చిన – మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు- అదిక జ్ఞాన సంపన్నుడు (2)
ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
హల్లేలుయ హల్లేలుయ రాజుల రాజుకే హల్లేలుయా

  1. సర్వము నెరిగిన సర్వాది కారి
    సర్వము చేసిన సర్వోపకారి (2)
    నీతిమంతుని ప్రేమించువాడు
    ఇశ్రాయేలును కాపాడు వాడు                     || ఆరాధన ||
  2. నిత్యం వశియించు అమరుడు ఆయనే
    మార్గం,సత్యం,జీవము ఆయనే (2)
    నమ్మిన వారిని రక్షించువాడు
    నిత్య జీవం దయచేయువాడు                  || ఆరాధన ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.