Mahonnathuda Nee Krupalo |మహోన్నతుడా నీ కృపలో
మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
నాజీవిత ధన్యతై యున్నది
- మోడు బారిన జీవితాలను – చిగురింప చేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు - ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
జీవ జలముల ఊటయైనా – నీ ఓరను నను నాటితివా.. - వాడబారని స్వాస్ధ్యము నాకై – పరమందు దాచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప – నీ కృపలో నన్ను పిలచితివా..