Na Talampantha neeve |నా తలంపంతా నీవే యేసయ్యా

నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా – 2
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ – నీ సేవయే నాభాగ్యం యేసయ్యా

  1. అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము – 2
    నీవే నాకు సర్వము ప్రభువా – 2
  2. నిన్ను ఎరుగక నశించిపోతున్న – ఆత్మలభారం నాలోరగిలే – 2
    నీకై నేను ముందుకు సాగెద – 2
  3. నలిగిపోతుంది నాప్రియ దేశం – శాంతిసమాధనం దయచేయుమయ్యా – 2
    రక్షణ ఆనందం నింపుము దేవా – 2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.