Nee Samadhanambu |నీ సమాధానము దాసుని

సుమెయోను పాట 125:1,2,3,4

1.నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||
2.అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను ||నీ సమాధానము||
3.నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు చూచి యా నందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||
4.తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.