O Manavunda Nee gathi |ఓ…మానవుండ నీ గతి ఏమౌనో

  1. ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
    ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?
    ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
    మహా భయంకరమో – సింహంబుగా నుండు
  2. లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా
    ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును
  3. మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను
    ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన రీతిగనే
  4. గ్రంధాలు విప్ప బడగ – గ్రంధాలలో వారి
    గ్రంధంబు బట్టబయలై – పొందుదురు తీర్పును
  5. నరులెల్ల క్రియల చొప్పున – మరి తీర్పు పొందుదురు
    మరణము మృతుల లోకము – గురియౌను అగ్నికి
  6. ఈ నాడు నీవు కూడను – యేసుని విడచినచో
    ఆనాడు నీవు కూడను – అందుండి యేడ్చెదవు
  7. దేవుని జీవ గ్రంధము – దేవుడు తెరచును
    ఎవ్వని పేరందుండదో – వాడగ్నిలో బడును

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.