O Yesu Nee Prema |ఓ యేసు నీ ప్రేమా

ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర – ములకన్న గొప్పది “ఓయేసు”

  1. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు
    గంభీరమైన ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు “ఓయేసు”
  2. సంకట సమయములో సాగలేకున్నాను – దయచూపు నామీద అని నేను మొరపెట్టగా
    వింటి నంటివి నా మొరకు ముందే తోడునుందునంటివి                “ఓయేసు”
  3. మరణాందకారపు – లోయనే సంచరించిన నిరంతరమేసు
    నాదు కాపరివై – కరము నిచ్చి నన్ను గాయుచు – నడుపు కరణగల ప్రభువు                                                                                                                     “ఓయేసు”
  4. కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును
    భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు                   “ఓయేసు”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.