Oranna Oranna |ఓరన్న ఓరన్న యేసుకు

ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా (2)

  1. చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా (2)
    అద్వితీయుడు ఆదిదేవుడు – ఆదరించెను ఆదుకొనును (2)
  2. పరమును విడచి వచ్చాడన్నా – నరులలో నరుడై పుట్టాడన్నా (2)
    పరిశుద్దుడు పావనుడు – ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)
  3. శిలువలో ప్రాణం పెట్టా డ న్నా-మరణం గెలిచి లేచాడన్న (2)
    మహిమ ప్రభూ మృత్యంజయుడు-క్షమియించును జయమిచ్చును(2)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.