Pampumu Deva deevenalatho |పంపుము దేవా

పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా
పంపుము దయచేత – పతిత పావన నామ
పెంపుగ నీ సేవ – బ్రియ మొప్ప నొనరింప
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా

  1. మా సేవనుండిన – మా వెల్తులన్నియు
    యేసుని కొరకు నీ వెసగ క్షమియించును
  2. వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి
    దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప
  3. ఆసక్తితో నిన్ననిశము సేవింప
    భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.