Parishudda Parishudda |పరిశుద్ధ పరిశుద్ధ

పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా =
వరదూతలైన నిన్ = వర్ణింప గలరా                           || పరిశుద్ధ ||

  1. పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ =
    నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా                  || పరిశుద్ధ ||
  2. పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ =
    నరులను రక్షించు = కరుణా నముద్రా            || పరిశుద్ధ ||
  3. పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
    పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా               || పరిశుద్ధ ||
  4. జనకకుమారాత్మ = లను నేక దేవ =
    ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా         || పరిశుద్ధ ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.