Podamu Podamu |పోదాము పొదాము – పయనమౌదము
పోదాము పొదాము – పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము
సువార్త చాటింప – సాగిపోదాము
- ఆజాతి ఈ జాతి ఏజాతండి – పరిశుద్దతే మన స్వంతజాతండి (2)
- ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి – కానాను దేశమే మన ఊరండి
- ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి – క్రీస్తేసు రక్తమే పాపం బాపండి
- ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి – పరలోకమే మన సొంత ఊరండ
- .ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి – క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి