Porli porli Paaruthundi karuna nadhi |పొర్లి పొర్లి పారుతోంది కరుణానది

పొర్లి పొర్లి పారుతోంది కరుణానది – కల్వరిలో యేసు స్వామి రుధిరమది “4”
1 నిండియున్న పాపమంత కడిగివేయును “3”
రండి మునుగడిందు పాపశుద్ధి చేయును “2” చేయును శుద్ధి (4)
2 రక్తము చిందించకుండా పాపము పోదు “3”
ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు “2” గలదు జీవము (4)
3 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే “3”
కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము “2” రక్తము యేసు (4)
4 చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము “3”
రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము “2” మోక్షం ఉచితం (4)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.