Prardhana Vinedi Paavanuda|ప్రార్ధన వినెడి పావనుడా

ప్రార్ధన వినెడి పావనుడా – ప్రార్ధన మాకు నేర్పుమయా

  1. శ్రేష్టమైన భావము గూర్చి – శిష్య బృందముకు నేర్పితివి
    పరముడ నిన్ను ప్రణుతించెదను – పరలోక ప్రార్ధన నేర్పుమయా
  2. పరమ దేవుడవని తెలిసి – కరములెత్తి జంటగ మోడ్చి
    శిరమును వంచి సరిగను వేడిన – సుంకరి ప్రార్ధన నేర్పుమయా
  3. దినదినంబు చేసిన సేవ – దైవచిత్తముకు సరిపోవ
    దీనుడవయ్యు దిటముగ కొండను – చేసిన ప్రార్ధన నేర్పుమయా
  4. శత్రుమూక నిను చుట్టుకొని – సిలువ పైన నిను జంపగను
    శాంతముతో నీ శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్ధన నేర్పుమయా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.