Prema Yesu Nee Prema |ప్రేమా…యేసు నీ ప్రేమ
ప్రేమా…యేసు నీ ప్రేమ….ప్రేమా….ఉన్నతా ప్రేమా….
- లోకములు మారిననూ – మారనీ ప్రేమా
సంద్రములు చల్లార్చని – యేసు నీ ప్రేమా - తల్లి బిడ్డను మరచినా – మరువనీ నీప్రేమా
ఆది అంతము లేని ప్రేమ – యేసు నీ ప్రేమ - పాపులను రక్షించె – కల్వరి ప్రేమ
నిన్న నేడు ఏకరీతిన – ఉన్న ప్రేమా - నింగి నేలా మారిననూ – మారనీ ప్రేమా
డంబములేని శాశ్వత ప్రేమ – యేసు నీ ప్రేమా