Premamrutha Dharalu |ప్రేమా మృతధారలు చిందిన

ప్రేమా మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ…ఆ..
ప్రేమయే తానై నిలచీ – ప్రేమ వాక్కులను పల్కి
ప్రేమతో ప్రాణము పెట్టి – ప్రేమా నగరికి చనియే…

  1. నిశ్చలమైన ప్రేమ మూర్తికి – ఇలలో తావేది ఆ..ఆ.. (2)
    ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరు వాని
    చేరిన చెలికాడగురా – సమయమిదే కనుగొనరా
  2. ఎంత గోర పాపాత్ములనైనా – ప్రేమించెను రా రా ఆ.. ఆ..(2)
    పాప భారముతో రారా పాదములా పై పడరా
    పాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించు
  3. ఇంత గొప్ప రక్షణ ను – నిర్లక్ష్యము చేసెదవేల ఆ..ఆ..(2)
    రక్షణ దినమిదియే రా- తక్షణమే కనుగొనరా
    ఇదియే దేవుని వరము – ముదమారగ చేకొనుము

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.