Preminchedan Adhikamuga |ప్రేమించెదన్ అదికముగా
ప్రేమించెదన్ అదికముగా – ఆరాధింతున్ ఆశక్తితో
పూర్ణ మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా… ఆరాధనా…. ఆరాధనా..ఆరా..ధ..నా….
- ఎబినేజరే – ఎబినేజరే.. ఇంతవరకు ఆదు కొన్నావు (2) +1
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా… ఆరాధనా…. ఆరాధనా..ఆరా..ధ..నా…. - ఎల్రోహి – ఎల్రోహి…నన్ను చూచావే వందనమయ్య (2) +1
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా… ఆరాధనా…. ఆరాధనా..ఆరా..ధ..నా…. - యెహోవా రాఫా – యెహోవా రాఫా స్వస్థ పరచావే వందనమయ్య (2) +1
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా… ఆరాధనా…. ఆరాధనా..ఆరా..ధ..నా….
ప్రేమించెదన్ అదికముగా – ఆరధింతున్ ఆశక్తితో