Rakshkudu udayainchi naadata|రక్షకుండుద ఇంచినాడట

రక్షకుని జననము 112:1,2,3,4,5,6

1రక్షకుండుద ఇంచినాడట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ బోయి మన ని రీక్షణ ఫల మొందుదము ||రక్షకుండు||
2.దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా మన దిక్కుఁ దేరి చూచినాఁడు ||రక్షకుండు||
3.గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త ||రక్షకుండు||
4.వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||
5.పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
6.అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.