Shrestamaina naamam |శ్రేష్టమైన నామం

శ్రేష్టమైన నామం శక్తి కలిగిన నామం
జుంటి తేనె ధారలకన్నా – మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరిచే నామం
అన్ని నామములకన్నా – నిత్యమైన నామం

(యేసు నామం – మధుర నామం
యేసు నామం – సుమధుర నామం) /2

​1. త్రోవచూపి సరిఐన దారిలో – నన్ను నడిపించే నామం
దుష్ఠ శక్తులు బంధకములు – తొలగించే నామం
తరములెన్నో మారినా మనుజులంతా మారిన  ​/2/

(మారని నామం – మహిమ నామం
మరణం గెల్చిన – శ్రీయేసు నామం)​  /2 

​2. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే ​నామం
కలవరము నను వెంటాడినను – ధైర్యమునిచ్చే ప్రభు నామం
భారమెంతో వున్నను – శాంతినొసగే దివ్య నామం /2/

(మారని నామం – మధుర నామం
మరణం గెల్చిన – శ్రీయేసు నామం)​  /2                 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.