Siluvalo Siluvalo |సిలువలో ఆ సిలువలో

సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల – మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా – బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా (2)

  1. నేరం చేయని నీవు – ఈ ఘోరపాపి కొరకు
    భారమైన సిలువ – మోయలేక మోసావు (2)
    కొరడాలు చెళ్ళిని చీల్చెనే – నీ సుందర దేహమునే
    తడిపెను నీ తనువును – రుధిరంపు ధారలు        !!వెలి!!
  2. వధకు సిద్దమైన – గొర్రెపిల్ల వోలె
    మోమున ఉమ్మివేయ -మౌనివైనావే (2)
    దూషించి అపహసించి – హింసించిరా నిన్ను
    ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా                  !!వెలి!!

౩. నాదు పాపమె నిన్ను – సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను – అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే – నా రక్షణాధారం
సిలువను చేరెదన్ – విరిగిన హృదయముతోను             !!వెలి!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.