Thallila Lalinchunu |తల్లిలా లాలించును

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును “2” ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా                                                 “తల్లిలా”
  1. తల్లియైన మరచునేమో – నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో – నిన్ను చెక్కియున్నాను “2” నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా “తల్లిలా”
  2. పర్వతాలు తొలగవచ్చు – తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకృప నీకు – నానిబంధనా తొలగదు “2” దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదుభారమంతా మోసి నాదు శాంతినొసగెదా అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా                                      “తల్లిలా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.