Thara tharalalo YUGAYUGAALALO |తరతరాలలోయుగయుగాలలో
తరతరాలలో…యుగయుగాలలో…జగజగాలలో…
దేవుడు…దేవుడు…యేసే దేవుడు……
- భూమిని పుట్టింపక మునుపు – భూమికి పునాది లేనపుడు
దేవుడు…దేవుడు…యేసే దేవుడు…… - పర్వతములు పుట్టక మునుపు – నరునికి రూపం లేనపుడు
దేవుడు…దేవుడు…యేసే దేవుడు…… - సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆదిసంభూతుడు
దేవుడు…దేవుడు…యేసే దేవుడు…… - నిన్నా నేడు నిరంతరం – ఒకటైయున్న దేవుడు
దేవుడు…దేవుడు…యేసే దేవుడు……