Yenni Thalachina |ఎన్ని తలచినా ఏది అడిగినా

ఎన్ని తలచినా ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే ప్రభువా ! (2)
నీ వాక్కుకై వేచి యుంటిని – నాప్రార్ధన ఆలకించుమా ! (2)

  1. నీ తోడు లేక నీ ప్రేమ లేక – ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు (2)
    అడవిపూవులే నీ ప్రేమ పొందగా (2)
    నాప్రార్ధన ఆలకించుమా ప్రభువా – నాప్రార్ధన ఆలకించుమా        “ఎన్ని”
  2. నా ఇంటి దీపం, నీవేయని తెలసి – నా హృదయం నీ కొరకు పదిల పరచితి (2)
    ఆరిపోయినా నావెలుగు దీపము (2)
    వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా – వెలిగించుము నీ ప్రేమతో    “ఎన్ని”
  3. ఆపదలో నన్ను వెన్నంటి యున్న – నాకాపరివై నన్ను ఆదు కొంటివి
    లోకమంతయు నన్ను విడచినా (2)
    నీ నుండి వేరు చేయవు ప్రభువా – నీ నుండి వేరుచేయవు               “ఎన్ని”
  4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి – నా కొరకై కలువరిలో యాగమైతివా
    నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
    నీ యందే నిత్య జీవము ప్రభువా – నీయందే నిత్య జీవము             “ఎన్ని”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.