Yentha Madhuramu Yesuni |ఎంత మధురము యేసుని ప్రేమా

ఎంత మధురము యేసుని ప్రేమా –
ఎంత మధురము నా యేసుని ప్రేమ..
ప్రేమా….ప్రేమా…..ప్రేమా…..ప్రేమా….

  1. అందకార బంధము నన్నావరించగా –
    అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని
    (బంధము తెంచెను – బ్రతికించెను నన్ను) “ఎంత”
  2. రక్షించువారు లేక పక్షినైతిని –
    భక్షకుడు భాణము గురి పెట్టియుండెను             “బంధము”
  3. ఎన్నో పాపములు చేసి మూటకడితినీ –
    ఎన్నో దోషములు చేసి దోసినైతిని                        “బంధము”
  4. కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా –
    బ్రష్టుడనైన నన్ను బ్రతికించితివి                           “బంధము”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.