Yentha Manchi DEVUDAVESAYYA |ఎంతమంచిదేవుడ వేసయ్యా

ఎంతమంచిదేవుడ వేసయ్యా “2” 
చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
నా చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా

గోరపాపినైన నేనూ – నీకు దూరంగా పారిపోగ “2” 
నీప్రేమతో నన్ను క్షమియించీ – నన్ను హత్తుకొన్నావేసయ్యా “2”

నాకున్నవారందరూ – నన్ను విడచిపోయిననూ “2” 
నన్నెంతోఇబ్బందులకు గురిచేసినా –నన్ను నీవు విడువలేదయ్యా“2”


నీవు లేకుండ నేనూ – ఈలోకంలో బ్రతుకలేనయ్యా “2”
నీతో కూడా ఈలోకం నుండీ – పరలోకం చేరెదనేసయ్యా “2”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.