Yesu Nayakudella |యేసు నాయకుఁడ యెల్ల

యేసు సహాయమునకై ప్రార్ధన 3:1,2,3,4,5,6

1.యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా                  ||యేసు||
2.రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా                               ||యేసు||
3.హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|
4.కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో                                           ||యేసు||
5.మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి                                          ||యేసు||
6.చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా                                     ||యేసు||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.