yesu nee namamruthamu |యేసు నీ నామామృతము మా

యేసునామ మాధుర్యము 140:1,2,3,4,5

1.యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ మా దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన ||యేసు||
2.వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ యెంతో కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి ||యేసు||
3.పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ నీ దాపుఁ జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు ||యేసు||
4.అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ మమ్ముఁ పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీక్షితులమైన మాకు ||యేసు||
5.అందమగు నీ మందిరమున బొందుగా మేము దేవ నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన ||యేసు||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.