Aha Mahatma |ఆహా మహాత్మ హా శరణ్యా

క్రీస్తు సిలువమీఁద పల్కిన యేడు మాటలు 196:1,2,3,4,5,6,7,8

1.ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమేగదా ||యాహా||
2.”వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్” కోరి తిటులు నిన్నుఁ జంపు క్రూరజనులకై ||యాహా||
3.”నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు” పావనుండ యిట్లుఁ బలికి పాపిఁ గాచితి ||వాహా||
4.”అమ్మా! నీ నుతుఁడ” టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర “నీ జనని” యంచుఁ గర్త నుడివితి ||వాహా||
5.”నా దేవ దేవ యేమి విడ నాడితి” వనుచు శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా ||యాహా||
6.”దప్పికొనుచున్నా న” టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా! ||యాహా||
7.శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా “సమాప్తమైన” దంచుఁ దెలిపి సమసితివి గదా ||యాహా||
8.”అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ” నంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ||యాహా||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.