Devude Nakashrayambu |దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన

దేవుఁడే మన యాశ్రయము 405:1,2,3,4,5,6,7

1.దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదుఁ డాపదల స హాయుఁడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌఁగ ||దేవుఁడే||
2.పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుఁడే||
3.దేవుఁ డెప్డు తోడుగాఁగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుఁడే||
4.రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరిఁ బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుఁడే||
5.విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి రిపుల నెల్లఁద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుఁడే||
6.పిశాచి పూర్ణబలము నాతోఁ బెనుఁగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ ||దేవుఁడే||
7.కోటయు నాశ్రయమునై యా కోబు దేవుఁ డుండఁగ ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకుఁ బండుగ యభయ మభయ మభయ ||దేవుఁడే||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.