Dharani Loni Dhanamulella |ధరణిలోని ధనము లెల్ల

శాశ్వత ధనము 291:1,2,3,4,5,6

1.ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను నిరత ముండెడి ధనమును ||ధరణి||
2.యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణి||
3.విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణి||
4.పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణి||
5.తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణి||
6.దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.